Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Feb-2015 11:46:42
facebook Twitter Googleplus
Photo

తన సెకండ్ ఇన్నింగ్సును ఐశ్వర్యారాయ్ చాలా తెలివిగా ప్లాన్ చేసుకుంటోంది. ఓపక్క బాలీవుడ్ సినిమాలు చేస్తూనే మరోపక్క సౌత్ సినిమాలు కూడా చేయాలని ఆలోచిస్తోంది. ఈ క్రమంలో మళ్లీ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తో జతకట్టే సూచనలు కనిపిస్తున్నాయి. శంకర్ దర్శకత్వంలో గతంలో వచ్చిన 'రోబో' సినిమాలో వీరిద్దరూ జంటగా నటించిన సంగతి మనకు తెలిసిందే. ఇప్పుడు 'రోబో 2' ప్లాన్ చేస్తున్నారు. ఇందులో కూడా ఐష్ ను తీసుకోవాలని దర్శకుడు శంకర్ ప్రస్తుతం ఆమెతో చర్చలు జరుపుతున్నాడట. ఇందుకు ఆమె కూడా సుముఖంగా వున్నట్టు సమాచారం.

,  ,  ,  ,