Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Jun-2017 16:20:54
facebook Twitter Googleplus
Photo

కొన్ని ఏళ్ల కిందట ఒక గేమ్ షో వచ్చి కొద్ది మంది సాదారణ మనుషులును కోట్లకు ఆదిపతిని చేసింది. మీకు ఇప్పుడు అర్ధమైఉంటుంది అదేంటో. కౌన్ బానేగా క్రోరేపతి షో. ఈ షో లో కొన్ని ప్రశ్నలు అడుతారు దాని సరైన సమాధానం చెబితే వాళ్ళకు ఆ గేమ్ రూల్స్ ప్రకారం డబ్బులు ఇస్తారు. ఇక్కడ వచ్చే వారు కన్నా అక్క అడిగే వాడు గొప్పవాడు అని చెప్పాలి. ఆయనే మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.

కాకపోతే ఇప్పుడు ఆ ఫలానా చానల్ వాళ్ళు హోస్ట్ ను మార్చే పనిలో పడ్డారని.. దానికోసం బాలీవుడ్ డివా అయిన మాధురి దీక్షిత్ ను.. అలాగే.. విశ్వ సుందరి ఐశ్వర్యా ను సంప్రదించినట్లు ఒక పుకారు వచ్చింది. కేబిసి ఇప్పుడు సీజన్ 9 షూటింగ్ జరుపుకోబోతుంది. ఇదే మాట వాళ్ళను అడిగితే ఏ లేడి స్టార్ కూడా హోస్ట్ చేయబోవటం లేదు అని తేల్చి చెప్పారు కాని జనాలు మాత్రం నమ్మలేదు. ఆ హాట్ సీట్ క్రేజ్ తెచ్చిన మహా మనిషికే మళ్లీ ఛాన్సిస్తున్నారా లేదా అంటూ కంగారు పడ్డారు. చివరకు ఇప్పుడు అమితాబ్ షూటింగ్ స్పాటులో కనిపిస్తూ కొత్త సీజన్ షూట్ కోసం సూటేసుకుని కనిపించడంతో.. మ్యాటర్ చల్లారింది.

అమితాబ్ ను ఆదర్శంగా తీసుకొని తెలుగులో నాగార్జున చేసిన ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు మీలో ఎవరు కోటీశ్వరుడు అంటూ తన తొలి సీజన్ పూర్తి చేశారు మెగాస్టార్ చిరంజీవి. అయితే వీరెవ్వరూ కూడా అమితాబ్ రేంజులో దంచలేకపోయారు.

,  ,  ,  ,  ,