Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Feb-2015 11:02:37
facebook Twitter Googleplus
Photo

కొన్నాళ్ల క్రితం 'వై దిస్ కొలవరి... కొలవరి డి' అంటూ వెరైటీ పాటకు బాణీ కట్టి, ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ ఇప్పుడు లక్కీ ఛాన్స్ కొట్టాడు. మెగా హీరో రామ్ చరణ్ నటించే చిత్రానికి మ్యూజిక్ చేసే అవకాశాన్ని అందుకున్నాడు. శ్రీను వైట్ల దర్శకత్వంలో చరణ్ నటించే చిత్రానికి సంగీత దర్శకుడిగా అనిరుధ్ ని ఎంచుకున్నట్టు తాజా సమాచారం. డీవీవీ దానయ్య నిర్మించే ఈ చిత్రంలో సమంతా కథానాయికగా నటిస్తుంది. కోన వెంకట్, గోపీ మోహన్ కలసి దీనికి రచన చేస్తున్నారు.

,  ,  ,  ,  ,