Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Feb-2015 12:12:08
facebook Twitter Googleplus
Photo

మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రానికి సంబంధించి మొదటి నుంచీ రకరకాల గాసిప్స్ ప్రచారంలోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాకి రకరకాల టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. నిన్నటి వరకు ఈ సినిమాకు 'శ్రీమంతుడు' పేరు వార్తల్లో నిలిచింది. అయితే, తాజాగా 'జమీందార్' టైటిల్ పెడుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంచితే, ఈ సినిమా తాజా షెడ్యూలు రేపటి నుంచి పొల్లాచ్చిలో నిర్వహిస్తున్నారు. ప్రధాన తారాగణంపై అక్కడ కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారు.

,  ,  ,  ,  ,