Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Apr-2015 10:57:29
facebook Twitter Googleplus
Photo

గతంలో 'అష్టా చెమ్మా', 'ఉయ్యాల జంపాల' చిత్రాలను నిర్మించిన పి.రామ్మోహన్ ప్రస్తుతం నాగార్జునతో కలసి 'సోగ్గాడే చిన్ని నాయన' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలో ఈ నిర్మాత తన చిరకాల కోరికను నెరవేర్చుకోబోతున్నట్టు తెలుస్తోంది. దర్శకుడు కావాలన్నది రామ్మోహన్ డ్రీం. ఈ క్రమంలో దర్శకత్వం వహించడానికి ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం. ఈ ప్రేమకథా చిత్రానికి కథానాయికగా అవికా గోర్ ను ఎంచుకున్నట్టు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన కథ కూడా రెడీ అవుతోందట!

,  ,  ,  ,