Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Oct-2016 11:25:06
facebook Twitter Googleplus
Photo

నందమూరి బాల‌కృష్ణ వేగంగా సినిమాలు చేయ‌డానికి ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకొంటున్నారు. గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి 2017 సంక్రాంతికి విడుద‌ల కానుంది. ఈ గ్యాప్ లో 101వ చిత్రమూ ప‌ట్టాలెక్కిస్తార‌ట‌. ఆ సినిమా దాదాపుగా కృష్ణ‌వంశీతోనే అని తేలిపోయింది.

బాల‌కృష్ణ వందో చిత్రం రేసులో కృష్ణ‌వంశీ పేరు కూడా వచ్చింది. `రైతు` క‌థ‌తో ఓ స్ర్కిప్టు త‌యారు చేసి బాల‌కృష్ణకు వినిపించారు కృష్ణ‌వంశీ, అదీ బాలయ్యకు నచ్చింది. అయితే ఈలోగా.. క్రిష్ మ‌ళ్లీ రేసులోరావడం, 100 సినిమాగా శాతకర్ణినే సెట్స్ పైకి వెళ్ళిపోయింది. అయితే కృష్ణవంశీ కధను మాత్రం వదిలేయలేదు బాలయ్య. ఇప్పుడీ రైతు కధనే బాలయ్య 101సినిమాగా తెరకెక్కనుందని టాక్. ఈ సినిమా డిసెంబర్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుంది లేటెస్ట్ సమాచారం.

ప్రస్తుతం నక్షిత్రంతో బిజీగా వున్నారు కృష్ణ వంశీ. ఈ సినిమా పూర్తికావచ్చింది. దీని తర్వాత బాలయ్య సినిమా ప్రీ ప్రొడక్షన్ మొదలుపెడతారు.

,  ,  ,  ,  ,  ,  ,