Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Feb-2015 11:37:32
facebook Twitter Googleplus
Photo

అందులో బ్రహ్మానందం వుంటే కనుక ఆ సినిమాని ఆయన చాలా వరకు మోసేస్తాడు. అందుకే, ఆయన కోసం ప్రత్యేకంగా ఆలోచిస్తూ ఆయా దర్శక రచయితలు కొత్త కొత్త క్యారెక్టర్లు సృష్టిస్తుంటారు. ఈ క్రమంలో ఈ హాస్య నటుడు తాజాగా 'రబ్బర్ సింగ్' అనే పాత్రను పోషించనున్నాడు. పవన్ కల్యాణ్ పోషించిన 'గబ్బర్ సింగ్' పాత్రకు ఇది పేరడీ అని అనుకోవచ్చు. నూతన దర్శకుడు నాగేంద్ర దర్శకత్వంలో రూపొందే చిత్రంలో బ్రహ్మీ ఈ పాత్రలో కనిపిస్తాడు. ఈ చిత్రం కథ ఆయన చుట్టూతానే తిరుగుతుందట. ఈ నెలాఖరులో ఈ చిత్రం షూటింగును ప్రారంభిస్తారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.

,  ,  ,  ,