Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-Feb-2017 11:35:23
facebook Twitter Googleplus
Photo

నెమ్మదిగా మొదలై.. బాక్సాఫీస్ రేసులో దూసుకెళ్తోంది ఘాజీ. ముఖ్యంగా అమెరికాలో ఈ సినిమా అదరగొడుతోంది. ఈ సినిమాకు ప్రిమియర్ షోలు వేసినపుడు రెస్పాన్స్ అంతంతమాత్రంగానే కనిపించింది. మల్టీ లాంగ్వేజ్ ఫిల్మ్ కావడంతో తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని అంతగా ఓన్ చేసుకోలేదు. కానీ ఈ సినిమాకు అద్భుతమైన టాక్ రావడంతో సీన్ మారిపోయింది. రోజు రోజుకూ కలెక్షన్లు పెంచుకుంటూ యుఎస్ బాక్సాఫీస్ లోనూ

,  ,  ,  ,  ,  ,