Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-Sep-2016 11:39:30
facebook Twitter Googleplus
Photo

ఎన్టీఆర్ నటించిన కొత్త చిత్రం జనతా గ్యారేజ్ విజయవంతగా రన్ అవుతున్న సంగతి తెల్సిందే. కొరటాల దర్శకత్వం వహించిన ఈ చిత్రం లో రిలీజ్ అయినా వారం తర్వాత కొత్త సీన్స్ జత చేయడం జరిగింది..ఎన్టీఆర్ ఎంట్రీ డైరెక్ట్ గా సాంగ్ తోనే మొదలవుతుంది.కానీ యాడ్ చేసిన సీన్స్ లో మాత్రం సాంగ్ కు ముందు మొక్కల గురించి చెప్పే సన్నివేశం యాడ్ చేసారు. ఆ సన్నీ వేశం తర్వాత ఎన్టీఆర్ సాంగ్ వస్తుంది.

ఎన్టీఆర్ , సమంత ల మధ్య లవ్ ట్రాక్ లేదని విమర్శలు వచ్చిన నేపధ్యం లో వారి మధ్య కొన్ని లవ్ బిట్స్ ను జత చేసారు. ఈ రెండు సీన్స్ ఇప్పుడు మీరు చూసే జనతా గ్యారేజ్ చిత్రం లో కనిపించబోతాయి. గతం లో కూడా తన రెండు చిత్రాలలో ఇదే మాదిరి కొన్ని సీన్స్ యాడ్ చేసి మరోసారి సినిమాని అభిమానులు చూసేలా చేసిన కొరటాల అదే సెంటిమెంట్ ను జనతా కూడా చేసాడు.

ఎన్టీఆర్ కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ గా జనతా గ్యారేజ్ నిలిచిపోయింది. 100 కోట్ల గ్రాస్ తో రికార్డు నెలకొల్పింది

,  ,  ,  ,  ,