Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-Jul-2016 14:16:09
facebook Twitter Googleplus
Photo

రాహుల్ మూవీ మేకర్స్ పతాకంపై నూతన దర్శకుడు ?ముకుంద్ పాండే? తెరకెక్కించిన చిత్రం ?ఎల్ 7?. ఈ వర్షం సాక్షిగా వంటి చిత్రాలను నిర్మించిన ?బి. ఓబుల్ సుబ్బారెడ్డి? ఈ చిత్రాన్ని నిర్మించారు. తుంగభద్ర ఫెమ్ ?అరుణ్ ఆదిత్?, ?పూజ ఘవేరీ? లు ఇందులో హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే వెన్నెల కిశోర్, అజయ్ వంటి ప్రముఖ నటులు ఈ సినిమాలో నటిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం తాలూకు ఫాస్ట్ లుక్ కు మంచి స్పందన లభించగా తాజాగా చిత్ర యూనిట్ ప్రసాద్ ల్యాబ్స్ లో థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేసింది. ఇష్క్ వంటి సూపర్ హిట్ చిత్రానికి సంగీతం అందించిన ?ఆది శంకర్? ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్ర దర్శకుడు ?ముకుంద్ పాండే? గతంలో ఇష్క్, మనం వంటి చిత్రాలకు కథ, దర్శకత్వం వంటి విభాగాల్లో పనిచేశారు. ఈ సందర్బంగా నిర్మాత సుబ్బారెడ్డి మాట్లాడుతూ చిత్రం చాలా బాగా వచ్చిందని, త్వరలో ఆడియోని రిలీజ్ చేస్తామని అన్నారు.

,  ,  ,  ,  ,  ,  ,