Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Jun-2015 11:10:16
facebook Twitter Googleplus
Photo

మహేష్ బాబు తొలిసారిగా ముగ్గురు కథానాయికలతో రొమాన్స్ చేయనున్నాడు. ఈ ముచ్చట 'బ్రహ్మోత్సవం' చిత్రంలో చోటుచేసుకోనుంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించే ఈ సినిమాలో ముగ్గురు కథానాయికలను తీసుకుంటున్నారు. కథ విస్తృతి దృష్ట్యా దీనికి ముగ్గురు హీరోయిన్లు అవసరమట. ఈ క్రమంలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రణీతలు ఇప్పటికే ఖరారు కాగా, మరో హీరోయిన్ కోసం కొంతమందిని పరిశీలిస్తున్నట్టు సమాచారం. కాగా, ఈ చిత్రం షూటింగును ఇటీవలే లాంఛనంగా ప్రారంభించిన సంగతి విదితమే. ఫ్యామిలీ డ్రామా ఎంటర్ టైనర్ గా ఇది తెరకెక్కుతుంది.

,  ,  ,  ,  ,  ,  ,