Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Jul-2016 10:43:53
facebook Twitter Googleplus
Photo

జెంటిల్ మేన్ చిత్రం తో కుర్రహృదయాలను దోచేసిన నివేదా థామస్, మొదటి చిత్రం తోనే అటు యూత్ ను ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుంది..ప్రస్తుతం ఈ భామ కోసం దర్శక నిర్మాతలు ఎదురుచూస్తున్నారు..అయితే ఎలా వచ్చిన వారికి అమ్మడు ఓ కండిషన్ పెడుతుందట..దాంతో నిర్మాతలు ఇదేం లొల్లో అమ్మ అంటున్నారట..

ఇంతకీ ఆ కండిషన్ ఏంటో తెలుసా.. రోల్ పరంగా గ్లామర్‌గా కనిపించడానికి తనకెలాంటి అభ్యంతరం లేదుగానీ, స్కిన్ షో చేయడానికి మాత్రం అంగీకరించనని తెగిసి చెపుతుందంటా..దీంతో నిర్మాతలు తలపట్టుకుంటున్నారట..ప్రస్తుతం ఈ భామ ఎన్టీర్, అల్లు అర్జున్ ల సరసన నటించే అవకాశం వచ్చిందని తెలుస్తుంది.

,  ,  ,  ,  ,