Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-May-2015 11:40:22
facebook Twitter Googleplus
Photo

గత కొంతకాలంగా దర్శకుడిగా బాలీవుడ్ చిత్రాలతో బిజీ బిజీగా ఉంటున్న కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ ప్రభుదేవా చాలా కాలం తర్వాత ఓ తమిళ సినిమాలో నటించడానికి అంగీకరించాడు. ప్రముఖ దర్శకుడు ఏ.ఎల్.విజయ్ దర్శకత్వంలో రూపొందే సినిమాలో ప్రభు హీరోగా నటిస్తాడు. ఈ చిత్రాన్ని హారర్ కామెడీగా తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. వచ్చే ఆగస్టులో షూటింగును ప్రారంభిస్తారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.

,  ,  ,  ,