Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

30-Dec-2014 08:10:20
facebook Twitter Googleplus
Photo

ఈమధ్య టాలీవుడ్ లో కనుమరుగైన 'బాపుగారి బొమ్మ' ప్రణీత తెలుగులో తాజాగా ఓ చిత్రాన్ని అంగీకరించింది. మంచు విష్ణు సరసన కథానాయికగా నటిస్తోంది. తమిళ చిత్రం 'అరిమ నంబి' ఆధారంగా దేవా కట్టా దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రంలో ప్రణీత హీరోయిన్ గా ఎంపికైంది. ఇప్పటికే ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తయింది. వచ్చే షెడ్యూల్ లో తాను జాయిన్ అవుతాననీ, అందుకోసం ఎదురుచూస్తున్నాననీ ప్రణీత చెప్పింది. ఈ సినిమాలో చెవి పోగులతో విష్ణు కొత్త లుక్ తో ప్రేక్షకులకు కనిపించనున్నాడు.

,  ,  ,  ,  ,  ,