Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Feb-2016 16:25:02
facebook Twitter Googleplus
Photo

అణిచివేత‌కు గుర‌వుతున్న కాపు సామాజిక వ‌ర్గం ఉద్య‌మాలు చేప‌ట్టింది. ఉద్య‌మం ఉధృత‌మ‌వుతోంది. ఈ నేప‌థ్యంలో కాపు సామాజిక వ‌ర్గం చేప‌ట్టిన ఉద్య‌మంపై ?ప్ర‌జా గ‌ర్జ‌న? అనే సినిమా ప్రారంభం అవుతోంది. డైరెక్ట‌ర్ ఏపీ నాయుడు తెర‌కెక్కించ‌నున్న ఈ సినిమాలో ఆది నుంచి కాపులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లు ప్ర‌స్తావిస్తూ తాజాగా ఉద్య‌మాన్ని ఎలుగెత్తి చూపుతుంద‌ని చెబుతున్నారు.

స‌మాజంలో ముఫ్పై శాతం ఉన్న కాపుల‌ను ప్ర‌భుత్వాలు క‌నీసంగా గుర్తించ‌కుండా ఆణిచివేత‌కు గురిచేస్తున్న తీరుపై ఉద్య‌మిస్తూ ఈ సినిమా క‌థ సాగుతుంద‌ని డైరెక్ట‌ర్ ఏపీ నాయుడు చెబుతున్నారు. త‌మ‌కు కావాల్సిన హ‌క్కుల కోసం పోరాడ‌టం కూడా హ‌క్కే అనే నినాదంతో ఈ సినిమా ఉంటుంద‌ని తెలిపారు. గ‌తంలో తెలంగాణ ఉద్య‌మం నేప‌థ్యంలో వ‌చ్చిన సినిమాలు ఉద్య‌మానికి మ‌రింతా ఊపిరినిచ్చాయి. అదే విధంగా కాపు సామాజిక వ‌ర్గం చేప‌ట్టిన ఉద్య‌మానికి త‌మ సినిమా మ‌రింతా స‌పోర్ట్‌గా నిలుస్తుంద‌ని తెలిపారు.
ఇప్ప‌టికే ఈ సినిమా కోసం చేసిన జ‌య‌హో ముద్ర‌గ‌డ.. అనే సాంగ్ ముద్ర‌గ‌డ దీక్ష‌లో ఉర్రూత‌లూపుతోంద‌ని చిత్ర‌యూనిట్ తెలిపింది. ఇక ఈ సినిమాలో ఉద్య‌మ నాయ‌కులు కూడా క‌నిపించ‌నున్నార‌ని తెలిపారు. క‌వి క‌ల కంబైన్స్ బ్యాన‌ర్‌పై తెర‌కెక్కనున్న ఈ సినిమా పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్నామ‌ని చిత్ర‌యూనిట్ తెలిపింది.
" cols="30" rows="10" style="border-radius: 2px;;width: 60%;height: 114px;">" cols="30" rows="10" style="border-radius: 2px;;width: 60%;height: 114px;">అణిచివేత‌కు గుర‌వుతున్న కాపు సామాజిక వ‌ర్గం ఉద్య‌మాలు చేప‌ట్టింది. ఉద్య‌మం ఉధృత‌మ‌వుతోంది. ఈ నేప‌థ్యంలో కాపు సామాజిక వ‌ర్గం చేప‌ట్టిన ఉద్య‌మంపై ?ప్ర‌జా గ‌ర్జ‌న? అనే సినిమా ప్రారంభం అవుతోంది. డైరెక్ట‌ర్ ఏపీ నాయుడు తెర‌కెక్కించ‌నున్న ఈ సినిమాలో ఆది నుంచి కాపులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లు ప్ర‌స్తావిస్తూ తాజాగా ఉద్య‌మాన్ని ఎలుగెత్తి చూపుతుంద‌ని చెబుతున్నారు.

,  ,  ,  ,  ,