Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Mar-2016 11:38:46
facebook Twitter Googleplus
Photo

బాణం సినిమా నుండి డిఫరెంట్ చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకతను క్రియేట్ చేసుకున్న హీరో నారారోహిత్ కథనాయకుడుగా నటిస్తున్న చిత్రం ?రాజా చెయ్యి వేస్తే?. ఈగ?, ?అందాల రాక్షసి?,?లెజండ్?, ?ఊహలు గుసగుసలాడే?, ?దిక్కులు చూడకు రామయ్యా? వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించడంతో పాటు తొలి చిత్రం ?ఈగ?తో నేషనల్ స్థాయి అవార్డు చేజిక్కించుకున్న స్టార్ ప్రొడ్యూసర్ వారాహి చలనచిత్రం అధినేత సాయి కొర్రపాటి ప్రొడక్షన్ వారాహిచలనచిత్రం బ్యానర్ పై సాయిశివాని సమర్పణలో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో నందరమూరి తారకరత్న విలన్ గా నటిస్తుండటం విశేషం. అల్రెడి ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలై మంచి స్పందనను రాబట్టుకుంది. సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటుంది. సాయి కార్తీక్ ఈచిత్రానికి సంగీతం అందిస్తుండగా, సర్వేష్ మురారి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను త్వరలోనే విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు

,  ,  ,  ,