Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-May-2015 09:54:47
facebook Twitter Googleplus
Photo

అనుష్క ప్రధాన పాత్రధారిగా గుణశేఖర్ రూపొందిస్తున్న భారీ చారిత్రాత్మక చిత్రం 'రుద్రమదేవి' విడుదల తేదీలో ఓ క్లారిటీ వచ్చింది. మే 22న చిత్రాన్ని రిలీజ్ చేయడానికి నిర్మాత తాజాగా ముహూర్తం పెట్టించుకున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడుతుంది. కాగా, ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ఈమధ్యే లండన్ లో సంగీత దర్శకుడు ఇళయరాజా పూర్తి చేసుకుని వచ్చారు. మరోపక్క గ్రాఫిక్స్ పని కూడా చివరి దశలో వుంది. భారీ బడ్జెట్టుతో ఈ చిత్రాన్ని గుణశేఖర్ వెండితెర దృశ్యకావ్యంగా తీర్చిదిద్దాడని చెప్పుకోవచ్చు.

,  ,  ,  ,  ,