Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-Apr-2015 10:43:29
facebook Twitter Googleplus
Photo

తెలుగు సినిమాను వదిలేసేది లేదంటోంది చెన్నయ్ బ్యూటీ సమంతా. అలాగే, తమిళ సినిమాను కూడా వదలనని చెబుతోంది. రెండు ఇండస్ట్రీలు తనకు ముఖ్యమేనని చెప్పింది. "తెలుగు, తమిళంలో సమానంగా సినిమాలు చేస్తున్నాను. ఇక్కడ రెండు చేస్తే అక్కడ రెండు చేస్తున్నాను. టాలీవుడ్, కోలీవుడ్ ఈ రెండూ కూడా నాకు కావాలి" అంటోంది సమంతా. ఇలా రెండు భాషలలోను చేయడం వల్ల ఇబ్బంది కూడా లేదని చెప్పింది. "తెలుగు, తమిళం, మలయాళం, హిందీ... ఇలా నాలుగు భాషలలోను ఒకేసారి చేస్తే కనుక ఇబ్బంది అవుతుంది. రెండు భాషల వల్ల ఏ సమస్యా రాదు" అంటోంది ఈ అందాలతార .

,  ,  ,  ,