Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Apr-2016 12:58:10
facebook Twitter Googleplus
Photo

ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో నిన్న విడుదల అయిన ?సరైనోడు? మాస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నట్లు సమాచారం. నిజానికి మల్టీప్లెక్స్లు కన్నా సింగిల్ స్ర్కీన్స్ లో ఈ సినిమా బాగా ఆడుతున్నట్లు తెలిసింది. మాకు అందిన సమాచారం ప్రకారం ఈ సినిమా నెల్లూరు రీజియన్ లో 51 లక్షలు రాబట్టింది.
యాంగ్రీ యంగ్ మేన్ గా నటించిన అల్లు అర్జున్ నటనకు మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, కాథరీన్ థ్రెసా కథానాయికలుగా నటించారు.

,  ,  ,  ,  ,