Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Apr-2015 10:48:18
facebook Twitter Googleplus
Photo

తన సెకండ్ ఇన్నింగ్స్ లో శ్రీదేవి ఇప్పుడు కాస్త స్పీడు పెంచింది. ఓపక్క తమిళంలో విజయ్ హీరోగా నటిస్తున్న 'పులి' సినిమాలో మహారాణి పాత్రలో నటిస్తోంది. అలాగే, మరోపక్క రవి ఒడయార్ రూపొందించే 'మదర్' హిందీ సినిమాలో నటించడానికి ఒప్పుకుంది. ఈ క్రమంలో ఆమె ఓ తెలుగు సినిమాలో నటించడానికి కూడా ఒప్పుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. 'రన్ రాజా రన్' ఫేం సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందే చిత్రంలో ఆమె హీరోకి తల్లిగా కీలక పాత్ర పోషించడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. ఇందుకు గాను రెండు కోట్ల పారితోషికాన్ని ఆమె తీసుకుంటోందట!

,  ,  ,  ,  ,  ,