Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Jan-2015 10:40:58
facebook Twitter Googleplus
Photo

చాలా కాలం తర్వాత శ్రీదివ్య మళ్లీ టాలీవుడ్ కి వస్తోంది. నాని సరసన ఓ చిత్రంలో కథానాయికగా ఈమెను ఎంచుకున్నారు. ఆమధ్య వచ్చిన 'బస్టాప్' సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ అచ్చతెనుగు సుందరి ఆ సినిమా విజయంతో కోలీవుడ్ కి చెక్కేసింది. అక్కడ 'నాన్ స్టాప్'గా హిట్టు మీద హిట్టు కొడుతూ బిజీ స్టార్ హీరోయిన్ అయిపోయింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఐదారు తమిళ సినిమాలు వున్నాయి. ఈ నేపథ్యంలో 'బస్టాప్'తో ఆమెకు అవకాశం ఇచ్చిన దర్శకుడు మారుతి, తాను నాని హీరోగా రూపొందించే చిత్రానికి ఈ చిన్నదానిని కథానాయికగా ఎంచుకున్నాడు.

,  ,  ,  ,  ,