Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-Apr-2015 10:41:43
facebook Twitter Googleplus
Photo

యువ దర్శకుడు సుధీర్ వర్మకు తాజాగా ఓ భారీ ఆఫర్ వచ్చింది. ప్రముఖ నటుడు నాగార్జున ఆయనకు ఈ ఆఫర్ ఇచ్చారు. తాజాగా విడుదలైన 'దోచేయ్' సినిమా చూసిన నాగ్... దర్శకుడి ప్రతిభకు ముగ్ధుడై ఈ అవకాశం ఇచ్చాడట. దీని గురించి దర్శకుడు సుధీర్ వర్మ చెబుతూ, "దోచేయ్ సినిమా నాగార్జున గారికి బాగా నచ్చింది. సినిమా చూసిన వెంటనే నన్ను ప్రశంసించడమే కాకుండా వెంటనే తనకో సబ్జెక్టు తయారుచేయమని చెప్పారు. 'నువ్వు సబ్జెక్టుతో ఎప్పుడొచ్చినా వినడానికి నేను సిద్ధం' అంటూ ఆఫర్ ఇచ్చారాయన. ప్రస్తుతం ఆయనకు తగ్గా కథను తయారుచేస్తున్నాను" అంటున్నాడు.

,  ,  ,  ,  ,  ,