Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Feb-2015 11:00:02
facebook Twitter Googleplus
Photo

'బాహుబలి' సినిమా తర్వాత ప్రభాస్ నటించే సినిమా దాదాపు ఖరారైంది. ఈ చిత్రానికి సుజిత్ దర్శకత్వం వహిస్తాడు. ఇటీవల శర్వానంద్ హీరోగా రూపొందిన 'రన్ రాజా రన్' చిత్రంతో సుజిత్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆ సినిమా హిట్టవడంతో వెంటనే ప్రభాస్ తో చేసే అవకాశం ఈ కుర్రాడికి వచ్చింది. 'మిర్చి', 'రన్ రాజా రన్' చిత్రాలను నిర్మించిన యూవీ క్రియేషన్స్ సంస్థ ఇప్పుడు ప్రభాస్ తో ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వచ్చే మే నెలలో సెట్స్ కి వెళ్లే ఈ సినిమాలో ప్రభాస్ సరసన కొత్త అమ్మాయిని కథానాయికగా పరిచయం చేసే ఆలోచనలో దర్శక నిర్మాతలున్నారు.

,  ,  ,  ,  ,