Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Feb-2015 11:34:54
facebook Twitter Googleplus
Photo

ఒకప్పుడు లో- బడ్జెట్టులో సినిమాలు తీసి, పలు హిట్లు కొట్టిన దర్శకుడు తేజ గత కొంత కాలంగా సక్సెస్ దరిదాపుల్లోకే వెళ్లలేకపోతున్నాడు. అయితే, హిట్టు కోసం తన ప్రయత్నాలు మాత్రం చేస్తూనే వున్నాడు. తాజాగా మరో ప్రయత్నం మొదలెట్టాడు. నూతన తారలతో ఓ ప్రేమకథా చిత్రాన్ని ప్రారంభించాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ మంగళూరు సమీపంలోని ఓ ఫారెస్టులో జరుగుతోంది. ఈ సినిమా కథ అటవీ నేపథ్యంలో... వర్షం బ్యాక్ డ్రాప్ లో సాగుతుందట. రంజిత్ మూవీస్ దామోదరప్రసాద్ దీనిని నిర్మిస్తున్నారు.

,  ,  ,  ,