Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Dec-2014 16:26:10
facebook Twitter Googleplus
Photo

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ... తమిళ స్టార్ హీరో సూర్యా కాంబినేషన్లో ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే తన తమిళ సినిమాల డబ్బింగుల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ తమిళ హీరో, తెలుగులో ఏకంగా స్ట్రెయిట్ సినిమా చేస్తానంటూ గత కొంత కాలంగా చెబుతూ వస్తున్న విషయం విదితమే. ఈ చిత్రాన్ని ఆయన సొంత చిత్ర నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ నిర్మించనుంది. దీనికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తాడన్నది టాలీవుడ్ లేటెస్ట్ న్యూస్. ప్రస్తుతం ఈ విషయంలో చర్చలు, సంప్రదింపులు జరుగుతున్నాయి.

,  ,  ,  ,  ,