Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-May-2016 11:51:43
facebook Twitter Googleplus
Photo

జై పవన్ కుమార్ క్రియేషన్స్ బ్యానర్ పై లజ్జ వంటి డిఫరెంట్ మూవీలో నటించి మెప్పించి వరుణ్ ఆలేటి ఇప్పుడు ప్రస్తుతం బుడ్డారెడ్డి పల్లి బ్రేకింగ్ న్యూస్, , మనలో ఒకడు చిత్రాల్లో నటిస్తున్నాడు. ఈ యంగ్ హీరో వరుణ్ ఆలేటి హీరోగా నూతన చిత్రం హైదరాబాద్ లో ప్రారంభమైంది. పోటు నాగబాబు దర్శకత్వంలో నల్లి సుబ్బారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవుని పటాలపై ముహుర్తపు సన్నివేశాన్ని చిత్రీకరించారు. త్వరలోనే నటీనటులు, టెక్నిషియన్స్ వివరాలను తెలియజేస్తామని దర్శక నిర్మాతలు తెలియజేశారు.

,  ,  ,  ,  ,