Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-Jan-2015 09:50:01
facebook Twitter Googleplus
Photo

మెగా ఫ్యామిలీ తాజా హీరో వరుణ్ తేజ్ నటించే తదుపరి సినిమా కన్ఫర్మ్ అయింది. ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో ఇది రూపొందుతుందని తాజా సమాచారం. ఈ చిత్రాన్ని క్రిష్ తన సొంత బ్యానర్ పై ఆయనే నిర్మిస్తారట. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జోరుగా జరుగుతున్నాయి. చిత్రం షూటింగును ఈ నెల 23న లాంఛనంగా ప్రారంభిస్తారు. వరుణ్ ఇటీవల 'ముకుంద' చిత్రం ద్వారా పరిచయమై మంచి పేరు తెచ్చుకున్న సంగతి మనకు తెలిసిందే.

,  ,  ,  ,