Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-Nov-2016 10:48:11
facebook Twitter Googleplus
Photo

విద్యా బాలన్.. ఇప్పుడు తన కొత్త సినిమా కహానీ 2 ను హైదరాబాద్ లో కూడా ప్రమోట్ చేస్తోంది. నిన్ననే ఇక్కడ రెండు మూడు ప్రెస్ మీట్లు పెట్టింది. అయితే ఈ సందర్భంగా అమ్మడు ఫోటోగ్రాఫర్లకు ఫోజులు కూడా ఇచ్చింది. కాని అక్కడే అమ్మడికి ఒక షాక్కొట్టింది.

నిజానికి అమ్మడు కాస్త ఫ్యాట్ కావడం వలన.. కాస్త లో-నెక్ డ్రస్ వేసుకన్నప్పుడు.. స్ర్టయిట్ యాంగిల్ నుండి ఫోటోలు తీస్తే ఓకె కాని.. మనోళ్లు టాప్ యాంగిల్ నుండి ఫోటోలు తీస్తే మాత్రం క్లీవేజ్ షో చూపించినట్లే ఉంటుంది. అయితే సాధారణంగా ఫోటోగ్రాఫర్లను అలాంటి యాంగిల్స్ లో ఫోటోలు తీయనీయకుండా వీరు జాగ్రత్తపడుతుంటారు. కాని నిన్న విద్యా బాలన్ ను మాత్రం మనోళ్ళు అలాంటి టాప్ యాంగిల్స్ లో సెక్సీగా ఫోటోలు తీసేశారు. ఆ ఫోటోలను వెబ్ లో చూసిన విద్యా బాలన్ షాక్ తినేసిందట.

వాటిని తీసేయమని ఎవరిని రిక్వెస్ట్ చేయాలో అర్ధం కూడా కాక.. ఇద్దరు ముగ్గురు పి.ఆర్ వాళ్లను కాంటాక్ట్ చేసినప్పటికీ లాభం లేకపోయిందని అంటున్నారు సన్నిహితులు. అందుకే ఈసారి హైదరాబాద్ లో ఫోటోగ్రాఫర్లకు ఫోజులు ఇచ్చే ముందు జాగ్రత్తగా ఉండాలని ఫిక్సయ్యిందట.

,  ,  ,  ,  ,  ,