Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Dec-2014 16:56:59
facebook Twitter Googleplus
Photo

పందెంకోడి... 2005లో వచ్చిన ఈ సినిమా తెలుగబ్బాయి విశాల్ కి తమిళ, తెలుగు భాషల్లో పెద్ద సక్సెస్ ను తెచ్చిపెట్టింది. తమిళంలో దీని పేరు 'సందకోడి'. ఈ సినిమా విశాల్ ని పక్కా మాస్ హీరోలా ప్రేక్షకుల ముందుకు తెచ్చింది. దీనికి దర్శకుడు లింగుసామి. తొమ్మిదేళ్ల తర్వాత ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్ రూపొందనుంది. దీనికి కూడా లింగుసామి దర్శకత్వం వహించనున్నాడు. అలాగే, మరోపక్క కార్తీతో కూడా లింగుసామి ఓ సినిమా చేస్తున్నాడు. దీని పేరు 'ఎన్ని యోజునాల్'. గతంలో కార్తీ, లింగుసామి కలసి 'పయ్యా' హిట్ చిత్రానికి పనిచేశారు.

,  ,  ,  ,  ,  ,