Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

facebook Twitter Googleplus
Photo

వర్ధమాన యువ కథానాయకి "హాసికా దత్" టైటిల్ పాత్ర పోషిస్తుండడంతోపాటు దర్సకత్వం వహిస్తున్న ద్విభాషా చిత్రం "బేబి డాల్". రైజింగ్ సన్ ఫిల్మ్స్ పతాకంపై తెలుగు తమిళ భాషల్లో రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మానస్ హీరోగా నటిస్తున్న చిత్రంలో హాసికా దత్ హీరోయిన్. మున్నాకాశి సంగీత సారధ్యం వహిస్తున్న ఈ చిత్రం పాటల రికార్డింగ్ హైదరాబాద్ లోని సానా యాదిరెడ్డి రికార్డింగ్ స్టూడియోస్ లో జరిగింది. "ఇండియన్ ఐడల్ " శ్రీరామచంద్ర ఈ చిత్రం కోసం ఓ ప్రేమ గీతాన్ని ఆలపించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్ర కథానాయకి మరియు దర్శకురాలు హాసిక దత్, నిర్మాత రాజు, సంగీత దర్శకులు మున్నా కాశి, గాయకుడు శ్రీరామచంద్ర, సినిమాటోగ్రాఫర్ శోభన్, విజువల్ ఎఫెక్ట్స్ కార్టూనిస్ట్ నవీన్ తదితరులు పాల్గొన్నారు. యూత్ ని విపరీతంగా ఆకట్టుకొనేలా "బేబీ డాల్" ని రూపొందిస్తున్నామని హాసికా దత్ తెలుపగా.. హాసిక చెప్పిన కథ ఎంతగానో నచ్చడంతో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చానని నిర్మాత రాజు అన్నారు. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెర&#

,  ,