Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Jan-2015 11:09:08
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ కామెడీ హీరో అల్లరి నరేష్ ఈ ఏడాది ఓ ఇంటివాడు కానున్నాడు. ప్రస్తుతం ఈ పెళ్లికొడుకుకి తగ్గా మంచి సంబంధం చూస్తున్నారట. ఈ విషయాన్ని నరేష్ తాజాగా తనే వెల్లడించాడు. గ్రామీణ ప్రాంతానికి చెందిన సంప్రదాయ కుటుంబానికి చెందిన అమ్మాయిని చేసుకోవాలని నరేష్ కోరుకుంటున్నాడు. దాంతో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో తమ కమ్యూనిటీకి చెందిన ఈ లక్షణాలు గల అమ్మాయి కోసం వెతుకుతున్నారట. ఏది ఏమైనా, ఈ ఏడాది నరేష్ పెళ్లి జరగడం మాత్రం ఖాయం!

,  ,  ,  ,