Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Feb-2016 17:06:50
facebook Twitter Googleplus
Photo

శ్రీ లక్ష్మీ నరసింహా ప్రోడక్షన్ బ్యానర్ పై నూతన దర్శకుడు ప్రసాద్ రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం " ఇట్లు మీ సరోజ " . ఆయాన్ , కాంచన హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం 80 శాతం టాకీ పూర్తి చేసుకుంది..ఈ సందర్భంగా .

చిత్ర దర్శకుడు ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ..సమాజంలో స్త్రీల పై అఘాయిత్యాలు ,అరచకాలు ,దాడులు ..కొంతమంది స్త్రీల జీవితాలలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపోందుతుందని అన్నారు.ఓ ఆడది ఆడదానిగా బ్రతక లేక (వేశ్యగా ) సరోజగా మారటానికి గల కారణాలు ఎంటి అనేదే ఈ చిత్ర కథ అని అన్నారు..

నటీనటులు : ఆయాన్ , కాంచన ,దనరాజ్ ,విజయ్ భాస్కర్ , డివి శ్రీను ,ఆనంద్ ,రాజేష్ ,క్రిష్ణవేణి ,మమత ,జ్యోతి ,మౌనిక ...కెమెరా మెన్ :నాగేంద్రకుమార్ , సంగీతం :నందకిషోర్ , ఆర్ట్ శ్రీపతి ,స్టిల్ : క్రిష్ణ చైతన్య , ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్ : మహేష్ బాబు

,  ,  ,  ,