కుక్కలంటే చాలామందికి ఇష్టం..ఇక సినిమా వాళ్లకు అయితే ఇంకా ఎక్కువ..తాజాగా ?సరైనోడు? చిత్రంతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఆది..తనకు ఎంతో ఇష్టమైన కుక్క కు డ్రైవింగ్ ఛాన్స్ ఇచ్చాడు..తన సీట్ లో వెనక్కి చేతులు పెట్టి కార్ స్టీరింగ్ తన కుక్క కు ఇచ్చి హ్యాపీ గా చూస్తున్నాడు..ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుంది..
Aadhi, Car, Driving, Dog, Matter, Tollywood,