Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-Mar-2017 13:20:47
facebook Twitter Googleplus
Photo


నిన్నటికి నిన్నే గీతా ఆర్ట్స్ – యూవీ క్రియేషన్స్ , స్టూడియో గ్రీన్ సంస్థలు కలిసి పెట్టిన వీ 4 క్రియేషన్స్ సంస్థ అప్పుడే ఒక కొత్త సినిమాని సిద్దం చేస్తోంది. ఈ బ్యానర్ మీద అన్నీ చిన్న – మీడియం బడ్జెట్ సినిమాలు తీయ బోతున్నారు. ఈ ఏడాది మూడు సినిమాలు తీయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందులో ఒక సినిమా వివరాలు బయటికి వచ్చాయి. ఈ చిత్రంలో సాయికుమార్ తనయుడు ఆది హీరోగా చేయబోతుండటం విశేషం. సీరియళ్లు.. టీవీ షోలతో పేరు తెచ్చుకున్న ఈటీవీ ప్రభాకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతుండటం మరో విశేషం. ప్రభాకర్ డైరెక్టర్ గా సాయి కుమార్ కొడుకు ఆది హీరోగా ఈ సినిమా తీస్తారు అని తెలుస్తోంది.

,  ,  ,  ,  ,  ,