Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

30-Mar-2016 16:26:02
facebook Twitter Googleplus
Photo

1980 లో ఐ లవ్ యు రస్నా...! అంటూ, లాహిరి లాహిరి లాహిరి చిత్రం తో దర్శకుడు వై వి యస్ చౌదరి, తెలుగు తెరకు పరిచయం అయిన 'అంకిత' తెలుగు తమిళ్ లలో షూమారు 20 చిత్రాలలో నటించింది. గత 7 ఏళ్ళు గా లైం లైట్ లో లేని అంకిత అమెరికా లో తన తండ్రి వజ్రాల వ్యాపారం చూసుకుంటుంది. పూణే కు చెందినా యన్ ఆర్ ఐ 'విశాల్ జగ్తాప్' అమెరికా లో పరిచయం అయ్యాడు. ఇరువురు పెద్దల అంగీకారంతో పెళ్లి నిత్చితార్ధం జరుపుకుని, మార్చ్ 28న ఒకటయ్యారు. ముంబై, వర్లీ లోని ఓ హోటల్ లో వివాహం,రిసెప్షన్ ఘనంగా జరుపుకున్న ఈ కార్యక్రమానికి దంపతుల కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరయ్యారు.

,  ,  ,  ,  ,