Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Jun-2015 11:41:12
facebook Twitter Googleplus
Photo

గతంలో 'అన్నమయ్య', 'శ్రీరామదాసు', 'శిరిడీ సాయి' వంటి భక్తిరస ప్రధాన చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన కె.రాఘవేంద్రరావు, అక్కినేని నాగార్జున కొంత కాలం గ్యాప్ తర్వాత మరో డెవోషనల్ సినిమాను చేసే ప్రయత్నం చేస్తున్నారు. దర్శకుడు రాఘవేంద్రరావు గత కొంతకాలంగా ఈ సబ్జెక్టుపై వర్క్ చేస్తున్నారు. ఇందులో నాగార్జున వెంకటేశ్వరస్వామిగా నటిస్తాడని అంటున్నారు. ఈ చిత్రానికి 'ఓం నమో వెంకటేశాయ' అనే టైటిల్ని పరిశీలిస్తున్నట్టు తాజా సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడుతుంది.

,  ,  ,  ,  ,