Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-May-2016 12:01:09
facebook Twitter Googleplus
Photo

ఒకవైపు భయంకరమైన హర్రర్ ట్రాక్ ని నడిపిస్తూ మధ్య మధ్యలో హీరో చేత కామెడి చేయించే ఎన్నో చిత్రాలకు స్పూర్తిగా నిలిచిన చిత్రం చంద్రముఖి. దాదాపు విడుదలైన అన్ని భాషలలోనూ అఖండ విజయం సాధించింది ఈ సినిమా. వివిధ భాషల్లో కీలకమైన చంద్రముఖి పాత్ర శోభన - సౌందర్య - జ్యోతిక తమ నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు.

అయితే ఈ సినిమాకు ప్రీక్వెల్ గా తెరకెక్కించిన నాగవల్లి సినిమా ఆశించిన మేరకు విజయం సాధించలేదు. నాగవల్లి పాత్రలో నటించిన అనుష్కకూడా అంతగా మెప్పించలేకపోయింది. దర్శకుడు పి.వాసు కూడా తన మార్కుని చూపించలేకపోయాడు.

ఇప్పుడు వీరికి మరో అవకాశం వచ్చింది. చంద్రముఖి 2 అంటూ ఆ సినిమాకు సీక్వెల్ ని తెరకెక్కించే పనిలోవున్నారు. ఇప్పటికే మలయాళంలో శివలింగా పేరుతొ ఈ సినిమా విడుదలైంది. తెలుగు తమిళ భాషల్లో ఈ సినిమాను పి. వాసు తెరకేక్కిస్తాడని కీలకమైన చంద్రముఖిపాత్రలో అనుష్క నటిస్తుందని లారెన్స్ కి కూడా మంచి పాత్ర వుందని సమాచారం.

,  ,  ,  ,  ,