Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-Feb-2015 11:25:35
facebook Twitter Googleplus
Photo

అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందుతున్న 'సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రం ఆడియో వేడుకకు డేట్ ఫిక్స్ అయింది. మార్చ్ 8న హైదరాబాదులో ఈ వేడుకను ఘనంగా నిర్వహించనున్నట్టు తాజా సమాచారం. దీనికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇదిలా ఉంచితే, ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ స్పెయిన్ లోని వివిధ లొకేషన్లలో జరుగుతోంది. హీరో, హీరోయిన్లపై అక్కడ పాటలను చిత్రీకరిస్తున్నారు.

,  ,  ,  ,  ,