Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Aug-2016 10:29:55
facebook Twitter Googleplus
Photo

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు క్రిష్ ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి ప్రస్తుతం క్రిష్ పెళ్లి వేడుకల కారణంగా బ్రేక్ లో ఉంది. ఈ చిత్రంపై దర్శకుడు క్రోశ మాట్లాడుతూ చిత్రం దాదాపు 40 % షూటింగ్ ను పూర్తి చేసుకుందని, సినిమా ఇప్పటి వరకూ చాలా అద్భుతంగా వచ్చిందని, ఈ చిత్రం ఖచ్చితంగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక ల్యాండ్ మార్క్ గా నిలుస్తుందని గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
అలాగే ఇంకొద్ది రోజుల్లో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ తిరిగి మొదలుకానుందని కూడా క్రిష్ తెలిపారు. ఇకపోతే ఈ చిత్రానికి క్రిష్ చివరి చిత్రం ?కంచె? కు సంగీతం అందించిన ?చిరంతన్ భట్? సంగీతాన్ని అందించనున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన ?శ్రీయ? హీరోయిన్ గా నటిస్తోంది. ?రాజీవ్ రెడ్డి, క్రిష్? సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.

,  ,  ,  ,  ,  ,