Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Jan-2015 11:09:47
facebook Twitter Googleplus
Photo

విజయకుమార్ కొండా జాక్ పాట్ కొట్టాడు. 'గుండె జారి గల్లంతయ్యిందే', 'ఒక లైలా కోసం' చిత్రాలను రూపొందించిన ఈ దర్శకుడు ఇప్పుడు ఎకాఎకీన అల్లు అర్జున్ నటించే చిత్రానికి దర్శకత్వం వహించే లక్కీ ఛాన్స్ కొట్టేశాడు. ఇటీవల ఈ దర్శకుడు బన్నీని కలసి, ఒక స్టోరీ లైన్ చెప్పాడట. అది నచ్చడంతో స్క్రిప్టు చేసుకుని రెడీ అవమని బన్నీ పచ్చ జెండా ఊపినట్టు సమాచారం. ఈ దర్శకుడు చేసిన గత రెండు చిత్రాలూ బన్నీకి బాగా నచ్చాయనీ, అందుకే అతనితో చేయడానికి ఆసక్తి చూపుతున్నాడనీ అంటున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ తో చేస్తున్న చిత్రం పూర్తవగానే అల్లు అర్జున్ ఈ చిత్రాన్నే చేస్తాడట!

,  ,  ,  ,  ,