Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Sep-2015 17:07:53
facebook Twitter Googleplus
Photo

ముంబాయి లో ఇప్పటికే చాలా మంది తెలుగు యాక్టర్స్ కి సొంత అపార్ట్ మెంట్స్ ఉన్నాయి.హీరోలు అయినటువంటి రామ్ చరణ్ , రానా దగ్గుబాటి వంటి వారికి ముంబాయి లో సొంత అపార్ట్ మెంట్స్ ఉన్నాయి.ఇక ఈ యాక్టర్స్ కి బాలీవుడ్ తో అనుబంధం పెంచుకోవడం కోసం అక్కడ అపార్ట్ మెంట్స్ ని తీసుకుంటారు.ఇక ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ముంబాయి లో డబుల్ బెడ్ రూమ్ అపార్ట్ మెంట్ ని తీసుకోబోతున్నారు.ఇక బన్నీ బాలీవుడ్ లో అడుగుపెడతాడో లేదో తెలియదు కానీ, ముంబాయి లో అపార్ట్ మెంట్ తీసుకునేందుకు సిద్దమయ్యాడు.
ఇక అంతేకాకుండా , బన్నీ స్వయంగా తన అపార్ట్ మెంట్ కి ఇంటీరియర్ డిజైన్ చెయ్యాలని డిసైడ్ అయ్యాడు.ఇక ఇందుకోసం ముంబాయి లోని ఆర్ట్ డిపార్టుమెంటు వారి సహాయం తీసుకుంటున్నాడు.ఇక డెకరేషన్ కోసం పెయింటింగ్స్ , వాల్ కలర్స్ దగ్గరి నుండి ఏ చిన్నవస్తువైనా అతను దగ్గరుండి చూసుకోబోతున్నాడు.

,  ,  ,