Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Aug-2016 13:26:54
facebook Twitter Googleplus
Photo

నవీన్ చంద్ర హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం చందమామ రావే . తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలయ్యింది. ఇదో రొమాంటిక్ ఎంటర్ టైనర్ . ట్రైయాంగిల్ లవ్ స్టొరీ. టీజర్ ను ఆసక్తి కరంగానే కట్ చేశారు . యుత్ కు దగ్గరయ్యే థాట్ ఇది. ?నా పాత లవర్ కి మళ్ళీ కొత్త లవర్ నయ్యాను? అనే డైలాగ్ ఇంట్రస్టింగ్ గా వుంది. మొత్తమ్మీద టీజర్ ఓకే అనిపించింది.

అందాల రాక్షసి తో వెలుగులోకి వచ్చాడు నవీన్ చంద్ర తర్వాత దళం, భం భోలేనాథ్, లచ్చిందేవికి ఓ లెక్కుంది ఇలా కొన్ని చిత్రాలు చేశాడు. అయితే ఇప్పటివరకూ సరైన బ్రేక్ మాత్రం రాలేదు. మరి, చందమామతోనైనా ఓ హిట్ పడుతుందేమో చూడాలి.

,  ,  ,  ,  ,