Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-Jul-2016 12:25:40
facebook Twitter Googleplus
Photo

దర్శకుడు క్రిష్ పెళ్లి ముహూర్తం ఖారరైయింది. ఆగస్టు 8వ తేదీ తెల్లవారుజామున 2.28 గంటలను పెళ్లి ముహూర్తంగా నిర్ణయించారు. హైదరాబాద్ లోని గండిపేటకు సమీపంలోని గోల్కొండ రిసార్ట్స్ లో క్రిష్, రమ్యల వివాహాం జరగనుంది. హైదరబాద్ కు చెందిన డాక్టర్ రమ్యతో గత నెలలో క్రిష్ యంగేజ్ మెంట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బాలకృష్ణ 100వ చిత్రం ?గౌతమిపుత్ర శాతకర్ణి?ని తెరకేక్కిస్తునారు క్రిష్. అయితే ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకొని పెళ్లి పనుల్లో బిజీ అయ్యారాయన.

,  ,  ,  ,  ,  ,