Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-Dec-2014 15:27:21
facebook Twitter Googleplus
Photo

పవన్ కల్యాణ్, వెంకటేష్ కలసి నటిస్తున్న 'గోపాల గోపాల' చిత్రం ఆడియో వేడుకకు డేట్ ఫిక్స్ చేశారు. మొదట్లో ఈ వేడుక ఉండదంటూ వార్తలొచ్చాయి. అయితే, ప్రమోషన్లో భాగంగా ఆడియో వేడుక చేయాలని డిసైడ్ చేసుకుని, అందుకు పవన్ ను కూడా ఒప్పించినట్టు సమాచారం. జనవరి 3న ఈ కార్యక్రమాన్ని హైదరాబాదులో గ్రాండుగా నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో కేవలం మూడు ట్రాక్స్ మాత్రమే వున్నట్టు చెబుతున్నారు. కాగా, సంక్రాంతికి కాస్త ముందుగానే చిత్రాన్ని రిలీజ్ చేయడానికి నిర్మాతలు సురేష్ బాబు, శరత్ మరార్ సన్నాహాలు చేస్తున్నారు.

,  ,  ,  ,  ,  ,