Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-Dec-2014 17:36:20
facebook Twitter Googleplus
Photo

వెంకటేష్, పవన్ కల్యాణ్ కలసి నటిస్తున్న మల్టీ స్టారర్ 'గోపాల గోపాల' పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. మొదట్లో ప్రకటించినట్టుగా చిత్రాన్ని సంక్రాంతికి అంటే జనవరి 14న విడుదల చేయడానికి నిర్మాతలు డేట్ ఫిక్స్ చేసుకున్నారు. కాగా, ఈ నెల 28న ఆడియో వేడుకను హైదరాబాదులో ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. విశేషం ఏమిటంటే, హీరోలిద్దరూ స్టార్ హీరోలైనప్పటికీ, ఈ ఆడియోలో కేవలం మూడే పాటలు వున్నాయట. మరి, ఈ విషయంలో అభిమానులను ఇది ఎంతవరకు సంతృప్తి పరుస్తుందన్నది చూడాలి. పైగా,ఇందులో పవన్ కి కథానాయిక కూడా లేదు!

,  ,  ,  ,  ,