Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Jan-2015 11:48:54
facebook Twitter Googleplus
Photo

ఆమధ్య 'భాయ్' సినిమాలో నాగార్జునతో రొమాన్స్ చేసిన సెక్సీతార హంసానందిని మళ్లీ మరోసారి నాగార్జునతో నటించడానికి సిద్ధమైంది. నూతన దర్శకుడు కల్యాణ్ కృష్ణ రూపొందిస్తున్న 'సోగ్గాడే చిన్ని నాయన' చిత్రంలో హంసా ఓ స్పెషల్ క్యారెక్టర్ పోషిస్తోంది. ఇప్పటికే ఆమె ఈ షూటింగులో జాయిన్ అయింది కూడా. "పాత్ర గురించి వినగానే ఎంతో ఇష్టపడ్డాను. గతంలో ఎప్పుడూ ఇలాంటి పాత్ర చేయలేదు. ప్రస్తుతం ఇంతకు మించి ఈ పాత్ర గురించి వెల్లడించలేను" అంటోంది ఈ ముద్దుగుమ్మ. ఇందులో నాగార్జునతో ఈ అమ్మడు ఓ పెప్పీ నెంబర్ కి డ్యాన్స్ కూడా చేస్తుందట!

,  ,  ,  ,  ,