Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Jul-2016 16:28:00
facebook Twitter Googleplus
Photo

ఎన్టీఆర్ తాజా చిత్రం ?జనతా గ్యారేజ్? కొత్త రికార్డ్స్ వైపు పరుగులు పెడుతుంది..ఈ చిత్ర టీజర్ యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్‌ కొల్లగొడుతూ మరిన్ని అంచనాలు పెంచుతుంది..ఆరు రోజల్లో 4 మిలియన్ల వ్యూస్‌ ఈ టీజర్ కు రావడం తో గ్యారేజ్ లో సంబరాలు చేసుకుంటున్నారు..అంతే కాదు రజనీకాంత్ నటించిన కబాలి చిత్ర టీజర్ అత్యధిక వ్యూస్ సాధించి నెంబర్ అనే పొజిషన్ లో ఉంటే ఆ తరవాత స్థానం లో ?జనతా గ్యారేజ్? నిలిచింది..

పవన్ కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్‌సింగ్ టీజర్‌కి ఆరునెలల్లో 2 మిలియన్లు వ్యూస్ రాగా, ?జనతా గ్యారేజ్ మాత్రం కేవలం 6 రోజుల్లో 4 మిలియన్లకు చేరిందంటు ఫ్యాన్స్ కామెంట్స్ వేస్తున్నారు.

,  ,  ,  ,  ,  ,