Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Jul-2016 17:11:42
facebook Twitter Googleplus
Photo

ఇప్పటికే అరడజను మెగా హీరోలు సినిమా ఇండస్ట్రీ ని ఏలుతుంటే..మరో మెగా హీరో రాబోతున్నాడనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి..ఇంతకీ ఆ మెగా హీరో ఎవరు అనుకుంటున్నారు..ఇటీవలే శ్రీజను పెళ్లి చేసుకున్న కళ్యాణ్ త్వరలోనే వెండితెర పైకి హీరోగా రాబోతున్నాడట..
ఇప్పటికే ఈ విషయం చిరు చెవిలో వేసిందట శ్రీజ..అందుకే మెగాస్టార్ సైతం ఒకే చూద్దాం..ఫస్ట్ అల్లుడుని యాక్టింగ్ క్లాసులకు వెళ్ళమని, అలాగే తన ఫిజిక్, లుక్‌లోనూ కాస్త మార్పులు చేయమని చిరు సూచించాడట..దీంతో కళ్యాణ్ ఆ పనిలో పడ్డాడట..మెగా ఫ్యామిలీ నుండి ఎవరు వచ్చిన వారికి అభిమానులు బ్రహ్మ రధం పడతారని అందరికి తెలుసు..దీంతో కళ్యాణ్ కూడా మరో మెగా సూపర్ స్టార్ అవుతాడని ఈజీ గా చెప్పవచ్చు.

,  ,  ,  ,