Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Feb-2017 10:56:17
facebook Twitter Googleplus
Photo

మహేష్ బాబు చేస్తున్న కొత్త సినిమాపై చాలానే అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఫ్యాన్స్ లో అయితే చాలానే ఆశలు ఉన్నాయి. గతేడాది బ్రహ్మోత్సవంతో మహేష్ నిరుత్సాహపరచిన తర్వాత.. మురుగదాస్ లాంటి క్రేజీ డైరెక్టర్ తో చేస్తున్న మూవీ కావడం ఒక కారణం అయితే.. ఇది కంప్లీట్ యాక్షన్ మూవీ అని తెలిసిపోవడం మరో రీజన్ గా చెప్పచ్చు.

అయితే.. మహేష్-మురుగ సినిమాకి ఇంకా ఫస్ట్ లుక్ కూడా ఇవ్వకపోవడం అభిమానులను నిరుత్సాహపరుస్తోంది. సమ్మర్ తర్వాత రిలీజ్ అంటున్నా.. ఇప్పటివరకూ టైటిల్ కానీ.. పోస్టర్ కానీ బైటపెట్టలేదు. దీంతో మహేష్ ఇలా ఉంటాడని ఊహించుకుంటూ ఫ్యాన్ మేడ్ పోస్టర్ డిజైన్ అయిపోతున్నాయి. తాజాగా మహేష్ 23 అంటూ ఇలాంటిదే ఓ పోస్టర్ నెట్ లో హల్ చల్ చేసింది.

,  ,  ,  ,  ,