Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

30-Jul-2016 12:11:22
facebook Twitter Googleplus
Photo

సూపర్ స్టార్ రజనీ దారిలోనే ప్రయాణించాలని మహేష్ బాబు డిసైడ్ అయ్యాడు. అలాగని రజనీ స్టయిల్ ని మహేష్ ఫాలో కాబోతున్నాడని అనుకునేరూ ! మహేష్ ? మురగదాస్ కలయికలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ కూడా ప్రారంభమైంది. తెలుగు, తమిళ్, హిందీ బాషల్లోనూ తెరకెక్కనున్న ఈ చిత్రానికి ఒకే టైటిల్ పెట్టాలని చిత్రబృందం డిసైడ్ అయినట్టు సమాచారమ్. ఇటీవలే రజనీ కబాలి.. అన్ని బాషల్లోనూ కబాలి గా రిలీజైంది. ఇప్పుడు మహేష్ కూడా రజనీ స్టయిల్ లోనే సాగనున్నాడు. ఇందుకోసం ఇంగ్లీష్ అక్షరాలతో కూడిన ఓ డిఫరెంట్ టైటిల్ కోసం ట్రై చేస్తున్నారు చిత్రబృందం. భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది.

,  ,  ,  ,  ,